Home » shocking First Look
సినిమా అనగానే హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు.. దర్శకుడెవరు.. నిర్మాణ సంస్థ ఏంటి అనేదానిపై కూడా ప్రేక్షకులు సినిమా మీద అంచనా వేసుకుంటారు. అందుకే కొన్ని కాంబినేషన్స్ క్రేజీ కాంబినేషన్స్ గా సినిమా మొదలైన దగ్గర నుండే భారీ హైప్ సొంతం చేసుకుంటుంది.