-
Home » shocking order
shocking order
బిహార్ కాలేజీలో వింత రూల్స్.. కలిసి నవ్వినా కాలేజీ నుంచి పంపించేస్తారట
October 5, 2023 / 03:28 PM IST
వాన్ జిల్లాలోని జెడ్ఏ ఇస్లామియా పీజీ కళాశాల నిర్వాకం ఇది. దీనికి సంబంధించిన లేఖను మంగళవారం విడుదల చేశారు. ఇది కాస్త బయటికి రావడంతో స్థానికంగా దుమారం లేపింది.