-
Home » Shooter Manish Narwal
Shooter Manish Narwal
Tokyo Paralympics : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ కు మరో రెండు పతకాలు
September 4, 2021 / 12:41 PM IST
టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ఇండియాకు మరో రెండు మెడల్స్ దక్కాయి. భారత్ ఖాతాలో మరో స్వర్ణం, మరో రజతం చేరాయి. ఇండియా పతకాల సంఖ్య 15కు చేరింది.