-
Home » Shooting At US Walmart
Shooting At US Walmart
Virginia Walmart Shooting: కాల్పుల మోతతో దద్దరిల్లిన వర్జీనియా.. వాల్మార్ట్ స్టోర్లో దుండగుడు కాల్పులు.. 10 మంది మృతి
November 23, 2022 / 12:22 PM IST
అమెరికాలోని వర్జీనియాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో 10మందికిపైగా మరణించినట్లు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10.12గంటల సమయంలో చెసాపిక్లోన�