Home » shooting incident
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్లోని హాల్టోమ్ సిటీలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. అలాగే, మరో నలుగురికి గాయాలయ్యాయని చెప్పారు.
వెంటాడి వేధించి కావ్యను కాల్చి చంపి అదే తుపాకితో తాను కూడా కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతని ఉన్మాదానికి కావ్య బలి అయిపోయింది.