shooting rampage

    అమెరికాలో కాల్పులు..ఆరుగురు మృతి

    February 2, 2021 / 09:47 PM IST

    shooting rampage N అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓక్లహోమాలో రాష్ట్రంలోని మస్కోగీలోని ఓ ఇంట్లో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాని

10TV Telugu News