shooting resumes

    Pushpa: తగ్గేదేలే.. షూటింగ్ మొదలుపెట్టిన సుకుమార్!

    July 6, 2021 / 01:09 PM IST

    స్టైలిష్ స్టార్ నుండి అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చేసిన సినిమా పుష్ప. మాజీ లెక్కల మాస్టారు సుకుమార్ అన్ని లెక్కలేసి పుష్పను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్స్ ఇప్పటికే స�

10TV Telugu News