Home » shoots son
దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో తన కొడుకును కాల్చి చంపిన కేసులో 60 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మానేయమన్నందుకు 33 ఏళ్ల క్రితం తల్లిని చంపేసిన అతను.. అదే కారణంగా ఇప్పుడు కొడుకును కూడా తుపాకితో కాల్చి చంపేశాడు. ఈ ఘ�