Home » Short discussions
తెలంగాణ అసెంబ్లీ 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకు ఓకే చెప్పింది. రెండు తీర్మానాలు ఆమోదం పొందాయి. మూడు ముఖ్యమైన అంశాలపై స్వల్పకాల చర్చలు జరిగినట్టు మంత్రి ప్ర