-
Home » Showing 'Attitude'
Showing 'Attitude'
Kajol: ఇంత అహంకారమా.. కాజోల్‌పై నెటిజన్ల మండిపాటు!
August 7, 2021 / 04:54 PM IST
వెండితెర మీద వేరు.. రియల్ లైఫ్ లో వేరు. రెండుచోట్లా ఒకేలా బ్రతికే నటీనటులు చాలా తక్కువ ఉంటారు. అయితే.. ఆ విషయం తెలియని అభిమానులు పిచ్చి ప్రేమతో తమ అభిమాన నటీనటులను ఏదోలా ఊహించుకుంటారు. తీరా వాళ్ళు ఊహించుకున్నట్లు ఆ సెలబ్రిటీలు లేకపోతే హార్ట్ అ�