Home » Shown Of Strength
రాజస్థాన్‌లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల మధ్య, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ నివాసంలో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం వెలుపల రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ పోస్టర్లను తొలగించారు. కాంగ్రెస్ లెజిస్