Home » shows 81% efficacy
Bharat Biotech:దేశ ప్రజలకు భారత్ బయోటెక్ తీపి కబురు అందించింది. తాము తయారు చేస్తున్న కొవాగ్జిన్ టీకా సామర్థ్యం 81శాతం సాధించినట్టు వెల్లడించింది సదరు సంస్థ. దాదాపు 25వేలకుపైగా వాలంటర్లపై జరిపిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విషయం తేలినట్లుగా సంస్థ వెల�