Home » Shraddha Das Dasara Celebrations
నటి శ్రద్దాదాస్ తాజాగా ముంబైలో దసరా సెలబ్రేషన్స్ లో పాల్గొంది. పండగ నాడు చీరలో ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.