Home » Shraddha Das In Orange Dress
అందాల భామ శ్రద్ధా దాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూనే, వెబ్ సిరీస్లు కూడా చేస్తోంది. ఏ పాత్ర అయినా చేసేందుకు సై అంటోన్న ఈ బ్యూటీ, సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతకు డబల్ సై అంటోంది.