-
Home » Shraddha Das latest saree photos
Shraddha Das latest saree photos
శ్రద్ధాదాస్ చీర సోయగానికి దాసులు కావాల్సిందే..
November 1, 2023 / 07:19 PM IST
శ్రద్ధాదాస్ కి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందొ సపరేట్ గా చెప్పనవసరం లేదు. తన ఫోటోషూట్స్ తో నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో తన చీర సోయగంతో మెస్మరైజ్ చేస్తుంది.