Home » Shraddha Das new photos
టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్.. ప్రస్తుతం శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇక అక్కడి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్.. సోషల్ మీడియాలో తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో తన వయ్యారాలు ఒంపుసొంపులతో అభిమానులను ఫిదా చేస్తున్నారు.
సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకునే శ్రద్ధాదాస్.. రీసెంట్ గా హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళ దిల్ దోచుకుంటుంది.