Home » Shraddha Das Photoshoot
అందాల భామ శ్రద్ధా దాస్ సినిమాల్లో అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా అభిమానులకు అందాలవిందును అందిస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ శ్రద్ధా దాస్ మరింత రెచ్చిపోయి అందాల ఆరబోత చేస్తుండటంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అందాల భామ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్లతో సందడి చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి తన అందాల ఆరబోతలో డోస్ పెంచేసి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.