Home » Shraddha Das Saree Photos
నటి శ్రద్ధాదాస్ తాజాగా ఇలా పచ్చని చీరలో నడుము అందాలతో అలరిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
శ్రద్ధాదాస్ కి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందొ సపరేట్ గా చెప్పనవసరం లేదు. తన ఫోటోషూట్స్ తో నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో తన చీర సోయగంతో మెస్మరైజ్ చేస్తుంది.
నటి శ్రద్దాదాస్ తాజాగా ముంబైలో దసరా సెలబ్రేషన్స్ లో పాల్గొంది. పండగ నాడు చీరలో ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి శ్రద్ధాదాస్ ప్రస్తుతం పలు సిరీస్, షోలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది శ్రద్ధాదాస్. తాజాగా ఇలా చీరలో ఫొటోలు పోస్ట్ చేసింది.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తున్న శ్రద్ధాదాస్ తాజాగా ఇలా తెలుపు చీరలో నాభి అందాలు కనిపించేలా ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.