Home » Shraddha kapoor birthday
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ మార్చ్ 3న తన పుట్టిన రోజు వేడుకలను అభిమానులతో గ్రాండ్ గా జరుపుకుంది. చాలా మంది అభిమానులు విషెస్ చెప్పడానికి ఆమె ఇంటికి చేరుకున్నారు.
కొంతమంది అభిమానులతో శ్రద్దా తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. అనంతరం బయటకు వెళ్తుంటే ఆమె కార్ ని చాలా మంది అభిమానులు చుట్టుముట్టడంతో కార్ లోంచి బయటకు కనపడేలా నించొని అందరికి అభివాదం చేసింది. కొంతమందికి................