Home » Shraddha Srinath movies
కాశ్మీర్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జెర్సీ సినిమాతో(Shraddha Srinath) టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తరువాత కూడా పలు సినిమాల్లో నటించింది. రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాలో నటించింది. ఓపక్క సినిమాల్లో బిజీగా ఉం
జెర్సీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సౌత్ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్(Shraddha Srinath). నాని హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత కూడా పలు తెలుసు సినిమాల్లో కనిపించింది. కానీ, ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో, తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట