Home » Shraddha Srinath new Photos
అందాల భామ శ్రద్ధా శ్రీనాధ్.. తాజాగా ఒక కొత్త ఫోటోషూట్ చేశారు. ఆ షూట్ లో బెడ్ పై చీర సోయగాలు ఒలికిస్తూ మెస్మరైజ్ చేశారు.
శ్రద్ధా శ్రీనాధ్, వెంకటేష్ 'సైంధవ్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో శ్రద్ధా శ్రీనాధ్ తన స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకున్నారు.