Home » Shradha Murder Case
సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాల్కర్ను చంపిన కిల్లర్ అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు ఢిల్లీ పోలీసులు నార్కో పరీక్షలు చేయనున్నారు. అఫ్తాబ్ చెప్పేదాంట్లో నిజం ఎంత ఉందో తెలుసుకునేందుకు అతనికి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.