Home » Shramik trains
వలస కార్మికుల కోసం వేసిన ప్రత్యేక రైళ్లలో ఇప్పటివరకు 80మంది చనిపోయినట్లుగా నివేధికలు వచ్చాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్, నార్తరన్ రైల్వే జోన్ మరియు నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ సహా పలు మండలాల్లో ఈ మరణాలు సంభవించా�
వలస కార్మికుల తరలింపు కోసం ఉద్దేశించిన శ్రామిక్ ట్రైన్లలో ముందస్తు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కొద్దని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. కొన్ని రోజులుగా వలస కార్మికుల మరణాలు రైళ్లలె ఎక్కువగా నమోదు అవుతుండడంతో రైల్వే మంత్రిత్వ శాఖ శు�