Home » Shravya Varma marriage
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు, సినీ నిర్మాత, సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.