Home » shreyas iyer
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని నమోదు చేసింది.
కోల్‌కతా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.
జోస్ బట్లర్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మరో షాక్ తగిలింది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఈరోజు ఈడెన్ గార్డెన్స్‌లో ముఖాముఖి తలపడనున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) టోర్నీ సందడి మొదలైంది. ఈనెల 22న మెగా టోర్నీ ప్రారంభమవుతుంది.
ప్రతికూల పరిస్థితుల మధ్య రంజీ ట్రోఫీలో ఆడిన శ్రేయస్ అయ్యర్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
గతకొంతకాలంగా టీమ్ఇండియా మిడిల్ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ వార్తల్లో నిలుస్తున్నాడు.
దేశవాళీ క్రికెట్ టోర్నీలకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ ఇటీవల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీసుకున్న నిర్ణయం పట్ల దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశారు
తన చెత్త ఫామ్‌ను రంజీల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు అయ్యర్.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2023-2024 సీజన్ కు సంబంధించి వార్షిక ప్లేయర్ కాంట్రాక్ట్‌లను ప్రకటించింది.