Home » shreyas iyer
Shreyas Iyer శ్రేయాస్ అయ్యర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా అప్డేట్ ఇచ్చాడు.
శ్రేయస్ అయ్యర్ గాయంపై సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) అప్డేట్ ఇచ్చాడు.
శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది
ఆసీస్తో మూడో వన్డే మ్యాచ్లో (IND vs AUS) భారత వైస్ కెప్టెన్శ్రేయస్ అయ్యర్ గాయపడి మైదానాన్ని వీడాడు.
రెండో వన్డేలో (IND vs AUS) ఆస్ట్రేలియా ముందు భారత్ 265 పరుగుల లక్ష్యం ఉంచింది.
ఆదివారం భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ (India A vs Australia A ) జట్ల మధ్య కాన్పూర్ వేదికగా అనధికారిక మూడో వన్డే మ్యాచ్ జరిగింది.
Tilak Varma ind a vs aus a ODI : ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరిగింది.
india A vs australia A : భారత్ -ఏ వర్సెస్ ఆస్ట్రేలియా -ఏ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలి అనధికారిక వన్డేలో..
ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరగనున్న మూడు మ్యాచ్ల అనధికారిక వన్డే సిరీస్కు భారత్-ఏ జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఎంపిక అయ్యాడు.