Home » Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust
సాయంత్రం 7 గంటలకు సంధ్యా హారతి సమయంలో ఆలయ ద్వారాలు 15 నిమిషాల పాటు మూసివేస్తారు.
అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీ రామ దేవాలయానికి రూ.1,800 కోట్ల వ్యయం కావొచ్చని అంచనా వేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా దేవాలయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి మొదటి విరాళాన్నిస్తూ బోణి కొట్టింది. ఈ విరాళాన్ని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందచేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ టస్ట్ ఏర్పాటు �