Home » Shri Ram Lalla
అయోధ్యలో రామ్ లల్లాకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తరువాత బాలరాముడిని దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రెండోరోజూ తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు.
అయోధ్య రామయ్య త్వరలో వెండి ఊయలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అత్యంత పుణ్యమాసమైన శ్రావణమాసంలో అయోధ్య శ్రీరాముడు వెండి ఉయ్యాలలో దర్శనమిస్తారు. భక్తులు మంగళకరమైన గీతాలను ఆలపిస్తుండగా శ్రీరాముడు వెండి ఊయలలో పవళించి భక్తులకు