Home » Shrithi Hassan
సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండే ఈ స్టార్ డాటర్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ పేజీలో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పింది.