Home » Shriya Saran Bikini
అందాల తార శ్రియా సరన్ పెళ్లయినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా అందాల విందు చేస్తోంది. తాజాగా సముద్రం ఒడ్డున శ్రియా సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.