Home » Shriya Saran daughter
ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ తాజాగా ఇలా తన కూతురు రాధాతో కలిసి క్యూట్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Shriya Saran : టాలీవుడ్ నటి శ్రియా శరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది హీరోస్ సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకొని ఒక పాపకి జన్మనిచ్చింది. ఆ తర్వ�