Shriya Saran Diwali photoshoot

    దీపావళి పండుగ వేళ శ్రియ ట్రెడిషనల్ లుక్.. ఫోటోలు

    October 22, 2025 / 04:38 PM IST

    నటి శ్రియ దీపావళి పండుగ వేళ సోషల్ మీడియాలో(Shriya Saran) సందడి చేసింది. గోల్డ్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్ లో ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఆ ఫోటోలను కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ "శ్రియ.. అందాల మాయ" అంటూ కామెంట్స�

10TV Telugu News