Home » Shriya Saran latest Photos
అందాల భామ శ్రియ భర్త ఆండ్రీ కోస్చీవ్ తో కలిసి రోమ్ లో హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తుంది. అక్కడ హిస్టారికల్ స్ట్రక్చర్ కొలోస్సియం (Colosseum) ముందు ఆండ్రీతో కలిసి ఫోటోలు దిగిన శ్రియ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.