Home » Shriya Saran Latest Photoshoot
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ 'శ్రియా సరన్' తన అందాల ఆరబోతతో సెగలు పుట్టిస్తుంది. ఒక బిడ్డకి జన్మనిచ్చి అమ్మ అయిన తరువాత కూడా శ్రియా గ్లామర్ షోలో హద్దులు లేవు అంటుంది. తాజాగా ఈ అమ్మడు చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది.
అందాల తార శ్రియా సరన్ పెళ్లయినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా అందాల విందు చేస్తోంది. తాజాగా సముద్రం ఒడ్డున శ్రియా సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల పాటు తెలుగు, తమిళ పరిశ్రమలని ఏలిన శ్రియ పెళ్లి చేసుకొని, పాపని కని కొన్ని రోజులు సినిమాలకి గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అవుతుంది. తాజాగా లేటు వయసులోనూ ఘాటు ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో