Home » Shriya Saran Photos
పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైనా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో మెరిపిస్తుంది శ్రియ. 40 ఏళ్ళు వచ్చినా అందం మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టేసింది శ్రియ.
మొదట ఇష్టం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయ ఆ తర్వాత చాలా సినిమాలలో నటించింది. పెద్ద హీరోల నుండి చిన్న హీరోల వరకు అందరితోనూ హీరోయిన్గా నటించి మంచి పేరు కొట్టేసిన శ్రియా..
శ్రియ శరణ్ లేటెస్ట్ పిక్స్..