Home » Shruti Haasan poses in stylish saree
ఇటీవలే సంక్రాంతికి రెండు సినిమాలతో వచ్చి రెండు హిట్స్ కొట్టింది శృతి హాసన్. తాజాగా డార్క్ చీరలో ఒళ్ళంతా కప్పుకొని వెరైటీ ఫోజులు ఇచ్చింది శృతి హాసన్.