-
Home » Shruti Haasan shares pic
Shruti Haasan shares pic
Shruti Haasan : ఆ ఫోటో పెట్టమన్న నెటీజన్.. పోస్ట్ చేసిన శ్రుతి హాసన్.. దిమ్మతిరగాల్సిందే..!
July 31, 2023 / 09:49 PM IST
శ్రుతిహాసన్ (Shruti Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోకనాయకుడు కమల్‌హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.