Home » Shubhakruth Nama Samvatsaram Movie
నరేష్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న శుభకృత్ నామ సంవత్సరం అనే కొత్త సినిమా లాంచ్ ఈవెంట్లో నరేష్ - పవిత్ర లోకేష్ జంట సందడి చేసారు. ఈ జంట ఫొటోలు వైరల్ గా మారాయి.