shubham chaudhary

    నడిరోడ్డుపై హై డ్రామా: కారుకు నిప్పంటించి..తుపాకీతో కాల్పులు 

    September 26, 2019 / 10:08 AM IST

    రోడ్డుపై కార్లు బైకులు వంటి వాహనాలు వెళుతున్నాయి. సడెన్ ఓ కారు నడిరోడ్డుపై ఆగిపోయింది. ఆ కారులో నుంచి ఓ వ్యక్తి దిగాడు. తరువాత మరో యువతి కూడా దిగింది. అలా దిగిన వ్యక్తి నడిరోడ్డుపై తన కారుకు నిప్పంటించాడు. ఆ తరువాత తుపాకీతో కాల్పులు జరిపాడు.

10TV Telugu News