-
Home » Shubman Gill birthday
Shubman Gill birthday
శుభ్మాన్ గిల్ బర్త్డే పార్టీ వీడియో వైరల్.. స్నేహితులతో కలిసి ఏం చేశాడో చూడండి..
September 10, 2024 / 07:13 AM IST
టీమిండియా యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో గిల్ పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.