Home » Shubman Gill captaincy
టీమ్ఇండియా భవిష్యత్తు కెప్టెన్ గిల్ అని పలువురు క్రీడా పండితులు చెబుతుండగా టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు.