-
Home » Shubman Gill fined
Shubman Gill fined
ఢిల్లీ పై విజయం.. గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు భారీ జరిమానా..
April 9, 2026 / 10:08 AM IST
గెలుపు జోష్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షాకిచ్చింది. కెప్టెన్ గిల్‌కు (Shubman Gill) రూ.12 లక్షల జరిమానా విధించింది.