-
Home » Shubman Gill Firt ODI Century
Shubman Gill Firt ODI Century
Shubman Gill First Century : జింబాబ్వేపై చెలరేగిన గిల్, కెరీర్లో తొలి సెంచరీ నమోదు.. మూడేళ్ల నిరీక్షణకు తెర
August 22, 2022 / 07:56 PM IST
టీమిండియా యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు తన కల నెరవేర్చకున్నాడు. వన్డేల్లో తన తొలి సెంచరీ సాధించాడు.