Home » Shut Down
కరీంనగర్ మొత్తం అష్టదిగ్భందనం..ఎక్కడి వాళ్లక్కడే..దుకాణాలు బంద్..రోడ్లన్నీ నిర్మానుష్యం..జిల్లాకు వచ్చే సరిహద్దు మూసివేత..ఇదంతా ప్రస్తుతం జిల్లాలో కనిపిస్తున్న సీన్. కరోనా రాకాసి కరీంనగర్ జిల్లాను భయపెడుతోంది. ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంత�
చరిత్రలో తొలిసారిగి ఢిల్లీ AIIMS(ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) OPD సర్సీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. స్పెషాలిటీ మరియు అన్నీ కొత్త మరియు ఫాలో అప్ పేషెంట్ రిజిస్ట్రేషన్ తో సహా ఓపీడీ సర్వీసులను నిరవధికంగా షట్ డౌన్ చేయాలని
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదైంది. లండన్ నుంచి వచ్చిన తన కొడుకుని క్వారంటైన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సోమవారం(మార్చి 23,2020)
లాక్ డౌన్ ఉన్నా హైదరాబాద్ లో ప్రజలు లెక్క చేయడం లేదు. భారీ సంఖ్యలో ప్రజలు వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. నగరంలో ఏ రోడ్డుపై చూసినా వాహనదారులే కనిపిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అంతా ఆందోళన చెందుతున్నారు. ప
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రెండు తెలుగు రాష్ట్రాలు మార్చి31వరకు లాక్ డౌన్ ప్రకటించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు. కరోనా వైర
దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి కేంద్ర కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కోరనా విస్తరిస్తున్నజిల్లాల్లో ఆంక్షలు విధిస్తోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించగా మరికొన్ని రాష్ట్రాలు
దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి రెండో దశలో ఉంది. వైరస్ వ్యాప్తి మూడో దశ (సామాజిక వ్యాప్తి–కమ్యూనిటీ ట్రాన్స్మిషన్) లోకి వ్యాపించడానికి దేశానికి కేవలం 30 రోజులు గడువే ఉంది. వైరస్ మూడు, నాలుగు దశలు దాటిపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం ల�
కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మార్చి 22 న జనతా కర్ప్యూ కు పిలుపు నిచ్చింది. దీనికి మద్దతుగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో24 గంటల జనతా కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా జనతా �
కరోనా ఎఫెక్ట్ : సినిమా షూటింగులు, థియేటర్లు మరికొద్ది రోజుల పాటు బంద్..