shut for a day

    IRCTC Website Shut : కొత్త ఫీచర్ల కోసమే?

    March 6, 2019 / 12:44 PM IST

    రైళ్లలో వెళుతున్నారా ? బుకింగ్ చేయాలని అనుకుంటున్న వారికి ఈ న్యూస్. IRCTC Website పనిచేయడం లేదు. మార్చి 5 తేదీ అర్ధరాత్రి 12గంటలు అంటే 06వ తేదీ బుధవారం క్లోజ్ అయ్యింది. 07వ తేదీ ఇలాగే ఉండనుంది. ఈ టైంలో ఎలాంటి టికెట్ బుక్సింగ్స్ ఉండవు. అలాగే ట్రైన్ టికెట్లు క

10TV Telugu News