-
Home » Shweta Basu Prasad stylish clicks
Shweta Basu Prasad stylish clicks
Shweta Basu Prasad : బ్లాక్ & వైట్ ఫొటోల్లో బోల్డ్ ఫోజులతో శ్వేతా బసు..
April 7, 2023 / 12:56 PM IST
టాలీవుడ్(Tollywood) వదిలేసి బాలీవుడ్(Bollywood) లో సెటిల్ అయిపోయిన శ్వేతా బసు ప్రసాద్(Swetha Basu Prasad) అక్కడే వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఇలా బ్లాక్ & వైట్ ఫొటోల్లో బోల్డ్ ఫోజులతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.