Home » Shyam Sublani
వాషింగ్టన్: పాలు నిల్వ ఉంటే పాడైపోవటం సర్వసాధారణం.కానీ పాలు పాడైపోయాయో..ఫ్రెష్ గా ఉన్నాయా లేదా అని కనిపెట్టటం తెలియకపోవచ్చు.కానీ పాడైన పాలను కనిపెట్టటం ఈజీ అంటున్నారు సైంటిస్టులు. పాలు పాడైపోయిన విషయాన్ని పసిగట్టే సెన్సార్‌ను వాషింగ్ట�