Home » SI Killed Husband
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను మహిళా ఎస్ఐ హత్యచేయించింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. విచారణ జరిపిన పోలీసులు మహిళా ఎస్ఐతో పాటు హత్యకు సహకరించిన నిందితులను అరెస్టు చేశారు.