Home » SI Prelims Exams
తెలంగాణ పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) సోమవారం పరీక్షా తేదీలను ఖరారు చేసింది. ఎస్ఐ రాత పరీక్షను ఆగస్టు 7వ తేదీన, ఆగస్టు 21 తేదీన కానిస్టేబుల్ ప్రిలిమిన�