-
Home » SI Recruitment 2024
SI Recruitment 2024
ఈ నెల 3న ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష.. త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!
December 1, 2024 / 10:22 PM IST
RRB RPF SI Recruitment 2024 : ఆర్ఆర్బీ పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ విడుదలైన తర్వాత వారి ప్రాంతీయ ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.